దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా ?

పరిచయం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నది ప్రతి యధార్థ క్రైస్తవుని ఆకాంక్ష. తాను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, తిరిగే ప్రతి మలుపు దేవుని చిత్తానుసారమై ఉండాలని అతడు హృదయపూర్వకంగా వాంఛిస్తాడు. దేవుని చిత్తములోనే అతనికి క్షేమము...

క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా ?

ఈ రోజు రాఖీ పౌర్ణమీ కదా, చాలా మంది సోదరులు నన్ను ఈ ప్రశ్న అడిగారు. బ్రదర్ క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా? అని. సరే క్రైస్తవులుగా రాఖీ పండుగను ఆచరించవచ్చునా లేదో ఇప్పుడు అన్వేషిద్దాం. నేను ఇంతకు ముందు...

ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు యేసయ్యకు తెలియదా! తెలియదు గనుక యేసయ్య దేవుడు కాదా?

ఈ క్రింది వచనము ముస్లిములకు, నాస్తికులకు, హైందవులకు చాలా ప్రీతికరమైన వచనము. మత్తయి 24:36 'అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ' పచ్చకామెర్లు సోకిన వారికి,...

మనము ఈ భూమి మీద పుట్టుక మునుపే దేవుని వద్ద ఉన్నామా?

జయశాలి గారు, మరియు మార్మోనుల (MORMONS) అబద్ద బోధలలో ఇది ఒకటి. కేవలము బైబిల్ నందలి ఒక్క వచనమును పట్టుకొని, ఆ వచనము యొక్క భావమును వక్రీకరించి తనకు తానే ఆత్మజ్ఞాని అని భావించడం ఒక్క జయశాలి గారికే సాధ్యము....

జన్మపాపము సత్యమైనది అయితే, యేసయ్య కూడా పాపి అవుతాడా?

ఈ ప్రశ్న తరచుగా తొడలు కొట్టే జయశాలి శిష్యుల దగ్గరి నుండి వింటూ ఉంటాము. ఇలాంటి వారి వలన క్రైస్తవులకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. కేవలం తెలుగు భాషలో తర్జుమా చేయబడిన బైబిల్ ను ఆధారం చేసుకొని,...
There are no products