ముస్లిములకు సవాలు!!!

తరచూ ముస్లిములు యేసు నేను దేవుడను నన్ను ఆరాధించండి అని ఎక్కడ చెప్పాడో బైబిల్ నుండి చూపించవలెనని అడుగుతూ ఉంటారు. వారి ప్రశ్న లో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కంటే వేలెత్తి చూపాలన్న ఆశ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. యేసు దేవుని...

ఓట్టేసి చెప్పవా!!

బైబిలు గ్రంథం ఒట్టు పెట్టుకోవడం గురించి చాలా స్పష్టమైన వైఖరిని అవలంభిస్తుంది. ఒట్టు వేయటానికి అవసరత అసలు ఒక విశ్వాసికి రాకూడదు అని యేసు క్రీస్తు వారు చెప్పారు. ఒక విశ్వాసి అవును అంటే “అవును” కాదు అంటే “కాదు” అయి...

కురాన్ ప్రామాణిక గ్రంథమా!!

ఇస్లాం మతములో అతిపెద్ద అబద్ద ప్రచారము ఏమిటంటే కురాన్ లేఖనములు ఏ మాత్రం వికృతిలేని మరియు జాగ్రతగా సంరక్షింపబడినవి అన్న వదంతు. ఎన్నో శతాబ్దాలుగా బైబిలు గ్రంధములోని లేఖనములు మానవునిచే వక్రీకరించబడ్డాయని అలా కాకుండా కురాన్ మాత్రం ఎంతో జాగ్రతగా...

ఇస్లాంలో రక్షణ / నిజాత్

ఈ మధ్యకాలం లో కొన్ని ఇస్లామిక్ సాహిత్యాలను పరిశీలించే సమయంలో మౌలానా మహబూబ్ ఇలాహి గారు ప్రసంగించిన ఒక ప్రసంగం వినటం జరిగింది. ఆ ప్రసంగం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే పాప క్షమాపణ నిమిత్తం, రక్షణ నిశ్చయత నిమిత్తం...

ఇస్లాం మరియు విగ్రహారాధన!!

ఇస్లాం మతము లో విగ్రహారాధన పాపము అయినప్పటికీ మహమ్మద్ గారు విగ్రహారాధన చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇస్లాం ఆచారాలలోని అధిక భాగము అరేబియా లోని విగ్రహారాదీకుల ఆచారముల నుండి వచ్చినవే. మహమ్మద్ గారు ఖురానును  ప్రకటించకముందు, ప్రకటిస్తూ, మరియు తన మిగతా...

యేసు పరీక్ష

యూసుఫ్ ఎస్టేస్ (yusuf estes) అనే ఒక ఇస్లాం మత ప్రచారకుడు తన వెబ్సైటు లో “యేసు పరీక్ష” (జీసస్ టెస్ట్) అనే శీర్షిక ను వ్రాసాడు. ఆ శీర్షికకు ఎంతో మంది ముస్లిముల ప్రతిస్పందన కూడా లభించింది. కాకపోతే ఆయన...

ఇస్లాం శాంతియుతమైన మతమా?

జాకిర్ నాయక్ అనే ఒక ఇస్లాం ప్రచారకుడు తన గొప్ప మాటకారితనంతో ఇస్లాం మాత్రమే గోప్ప మతమని ప్రజలను ఒప్పించే ప్రయత్నంచేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన Peace TV అనే ఛానల్ ద్వారా తన తర్కములను ప్రజల వద్దకు...

అబ్రహాము బలిగా అర్పించదలుచుకున్నది ఇస్సాకునా లేక ఇష్మాయేలునా?

క్రైస్తవులు గాని, యూదులు గాని అంగీకరించే విషయము యేదనగా “దేవుని స్నేహితుడని పిలువబడే అబ్రహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకును దేవుని కొరకు బలిగా అర్పించదలుచుకున్నాడు” అని. ఈ విషయములో క్రైస్తవులకు గాని, యూదులకు గాని ఎటువంటి భేదం లేదు...

అల్లాహ్, యెహోవా ఒకరేనా?

కాదు ముమ్మాటికీ కాదు. ముస్లింలు తరచుగా క్రైస్తవులతో వాదించే విషయాలలో ఇది ముఖ్యమైనది. వీరి వాదనలు ఏవనగా మీ బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు, మా అల్లాహ్ ఇద్దరూ కూడా ఒక్కటే. యేసయ్య కేవలం ఆయన సేవకుడు, యేసయ్య ఎప్పుడూ...

ముహమ్మద్ బైబిల్ నందలి విషయాలు కురానులోకి ఎలా బదిలీ చేయగలిగాడు?

ప్రపంచ జనాభా మొత్తంలో 31% క్రైస్తవులు ఉంటే, 23% ముస్లిములు ఉన్నారు. ఈ ముస్లిములు బైబిల్ దేవుడు, కురాను దేవుడు ఒకడే అని నమ్ముతారు. ఆశ్చర్యం కలిగించే విషయం యేదనగా ఈ ముస్లిములు ఒక పక్క బైబిల్ దేవుడు, కురాను...
There are no products