Home Bible Questions & Answers

Bible Questions & Answers

దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా ?

పరిచయం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నది ప్రతి యధార్థ క్రైస్తవుని ఆకాంక్ష. తాను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, తిరిగే ప్రతి మలుపు దేవుని చిత్తానుసారమై ఉండాలని అతడు హృదయపూర్వకంగా వాంఛిస్తాడు. దేవుని చిత్తములోనే అతనికి క్షేమము...

క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా ?

ఈ రోజు రాఖీ పౌర్ణమీ కదా, చాలా మంది సోదరులు నన్ను ఈ ప్రశ్న అడిగారు. బ్రదర్ క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా? అని. సరే క్రైస్తవులుగా రాఖీ పండుగను ఆచరించవచ్చునా లేదో ఇప్పుడు అన్వేషిద్దాం. నేను ఇంతకు ముందు...

ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు యేసయ్యకు తెలియదా! తెలియదు గనుక యేసయ్య దేవుడు కాదా?

ఈ క్రింది వచనము ముస్లిములకు, నాస్తికులకు, హైందవులకు చాలా ప్రీతికరమైన వచనము. మత్తయి 24:36 'అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ' పచ్చకామెర్లు సోకిన వారికి,...

మనము ఈ భూమి మీద పుట్టుక మునుపే దేవుని వద్ద ఉన్నామా?

జయశాలి గారు, మరియు మార్మోనుల (MORMONS) అబద్ద బోధలలో ఇది ఒకటి. కేవలము బైబిల్ నందలి ఒక్క వచనమును పట్టుకొని, ఆ వచనము యొక్క భావమును వక్రీకరించి తనకు తానే ఆత్మజ్ఞాని అని భావించడం ఒక్క జయశాలి గారికే సాధ్యము....

జన్మపాపము సత్యమైనది అయితే, యేసయ్య కూడా పాపి అవుతాడా?

ఈ ప్రశ్న తరచుగా తొడలు కొట్టే జయశాలి శిష్యుల దగ్గరి నుండి వింటూ ఉంటాము. ఇలాంటి వారి వలన క్రైస్తవులకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. కేవలం తెలుగు భాషలో తర్జుమా చేయబడిన బైబిల్ ను ఆధారం చేసుకొని,...

యేసుక్రీస్తు కేవలము యూదుల కొరకు మాత్రమే ఈ లోకమునకు వచ్చాడా?

మతోన్మాదులు, క్రీస్తు విరోధులు బైబిల్ నందలి వారికి నచ్చిన వచనాలను పట్టుకొని, వక్రీకరించి యేసుక్రీస్తు కేవలం యూదుల కొరకు మాత్రమే వచ్చాడని, మన భారతీయుల కొరకు రాలేదని తరచుగా వాదిస్తూ ఉంటారు. వారు ఎంతగానో ఇష్టపడే రెండు బైబిల్ వచనాలు ఏమనగా: మత్తయి...

యేసును తొలుత ఎవరి యొద్దకు తీసుకెళ్ళారు? అన్నయొద్దకా (యోహాను -18:12), లేక కయపయొద్దకా (మత్తయి 26:57)?

అన్న యొద్దకు:  యోహాను 18:12: అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. కయప యొద్దకు: మత్తయి 26:57: యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి. లూకా 3:2, అపొ...

దావీదును ప్రేరేపించినది ఎవరు?

ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను (2 సమూయేలు 24:1). తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా... లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును...

అశ్లీలతకు, జారత్వమునకు దూరముగా ఉండుట ఎలా?

యుక్తవయసులో ఉన్న యవ్వనస్ధులకు దేవుని ప్రేమకు దగ్గరవుతున్న సమయములో మొట్టమొదటిసారిగా, వారు ఎదుర్కొనే కష్టతరమైన విషయమేదనగా "అశ్లీలత్వము (Pornography)" దాని వలనకలిగే "జారత్వము (Adultery)". ప్రస్తుత అధ్యయనాల ప్రకారం రోజుకు సుమారు 4 కోట్ల మంది అశ్లీల websites చూస్తూ...

యేసయ్య ధర్మశాస్త్రం కొట్టివేసాడా? లేక నేరవేర్చాడా?

మత్తయి 5:17: ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఈ వచనము ప్రకారం యేసయ్య ధర్మశాస్త్రము నేరవేర్చడానికే గాని, కొట్టివేయడానికి ఈ లోకమునకు రాలేదు అని స్పష్టం అవుతుంది. ఎఫెసీయులకు 2:14 ఆయన మన సమాధానమైయుండి...

చనిపోయిన తరువాత మనం ఆత్మలుగా ఉంటామా, లేక శరీరములను ధరించుకొంటామా ?

పునరుత్థానము అనేది యేసయ్య, క్రైస్తవులకు చేయబడిన ముఖ్యమైన వాగ్ధానం. అయితే చాలా మంది క్రైస్తవులలో మనం చనిపోయిన తరువాత ఏ విధముగా రూపాంతరము చెందుతాము అన్న విషయములో స్పష్టత లేదు.  కొంతమంది అబద్ద భోదకుల వలన క్రైస్తవులు, ముఖ్యమైన విస్వాసములలో...

పాత నిభందనలో దేవుని నామం యెహోవాగా వ్రాయబడింది, మరి క్రొత్తనిభందనలో యెహోవా నామము అసలు లేక పోవడానికి గల...

మననదరికీ తెలిసిన విషయం ఏదనగా పాతనిభందన హీబ్రూ భాషలో వ్రాయబడింది  మరియు క్రొత్త నిభందన గ్రీకు భాషలో వ్రాయబడింది. "YHWH" (యెహోవా) అనే పదము హీబ్రూ భాష నుండి తీసుకోబడింది. క్రొత్త నిభందన వ్రాసిన గ్రీకు భాషలో దేవునిని "THEOS"...

దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు అపవాదిని (సాతానును) ఎందుకు స్పృష్టించాడు?

ఎక్కువగా ఈ ప్రశ్నను వేసే వారిలో అధికులు నాస్తికులే ఉంటారు. వీరి వాదన ఏదనగా "దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు మనుష్యులను పాపం చేయమని ప్రోత్సహించే అపవాదిని ఎందుకు స్పృష్టించాడు?" దేవుని ప్రేమకు అప్పుడే దగ్గరవుతున్న విశ్వాసులకు...

దేవుడు చనిపోడు కదా, మరి యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ఆయన ఎలా చనిపోగలరు? యేసు చనిపోయి ఉన్న...

పై ప్రశ్నను వేసినవారు ఆ ప్రశ్నను ఏ కోణం నుండి వేస్తున్నారంటే - మరణము అనగా ‘ఉనికిలో లేకుండుట’ లేక ‘అభావముగా మారుట’, కాబట్టి యేసు చనిపోయారు అంటే, దేవుడు తన ఉనికిని నిలుపు చేశాడు లేక అభావముగా అయ్యాడు...

భార్య భర్తలు విడాకులు తీసుకోవచ్చునా?

ఈ రోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది వివాహం చేసుకున్నవారు చిన్న విషయం, పెద్ద విషయం అని తేడా లేకుండా వారి వారి వివాహ భందాన్ని తెగదెంపులు చేసేసుకుంటున్నారు. ఇదే పరిష్కారం అని మానవులుగా వారి...

యేసయ్య స్పృష్టి కర్త లేక? దేవునిచే స్ప్రుష్టించబడినవాడా?

యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాడు. కొలస్సీయులకు 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అయితే ఈ రోజు అనేకమైన క్రీస్తు విరోధులు...

అబద్ద ప్రవక్తలు – అవగాహన!!

“వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు” మత్తయి 7 :16 యేసు క్రీస్తు తన పరిచర్య సమయంలో చెప్పిన ఎన్నో ఉపదేశాలు ప్రజల జీవితాన్ని మార్చి వారి ఆత్మీయ జీవిత ఆశలకు క్రొత్త రూపం ఇచ్చాయి. అలాంటి మాటలలో యేసు...

రక్షణ అనగా ఏమి?

దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి మనం విమోచిన్చబడుటయే “రక్షణ”. దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఈ స్ప్రుష్టి అంతటిలో కూడా దేవుడు మాత్రమే ధర్మానికి ప్రామాణికమైన వ్యక్తి. దేవుడు ఈ ప్రామాణిక ధర్మాన్ని తన యొక్క వాక్యమైన బైబిల్...

యేసు ప్రభువుకు దేవుడు ఉన్నాడా?

ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనేటప్పుడు ముందుగా నిజ దేవుని లక్షణాలను గూర్చి తెలుసుకొవాలి. బైబిల్ నందలి దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఆయన ఒంటరి వాడు కాడు . అనగా ఆయన ఒక్కడే దేవుడిగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉనికిలో...

ప్రార్ధన ఎవరికి చేయాలి? తండ్రికా, కుమరుడికా, పరిశుద్ధాత్ముడికా?

ముఖ్యముగా అన్ని విధముల ప్రార్ధనలు కేవలం ఆ త్రిఏకదేవునికి మాత్రమే చేయవలసి ఉంది. బైబిల్ మనకి ఏమని బోధిస్తుంది అంటే ప్రార్ధన అనేది త్రిత్వములోని ఏ వ్యక్తికైనా లేక ముగ్గురికి ఒక్కసారే అయినా కలిపి అయినా చేయవచ్చు. ఎందుకంటే త్రిత్వములోని...

దేవునిని మనం శనివారం కాకుండా ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాము?

పాత నిభందనలో దేవుడు మనకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గామకాండము 20: 8-10 “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ...

సౌలు ఏ విధముగా చనిపోయాడు? తనను తానె చంపుకున్నాడా? లేక అమాలేకీయుడి చేత చంపబడ్డాడ?

దేవుని వాఖ్యమైన బైబిల్ ని మనం పరిశీలించినట్లయితే సౌలు రెండు విధాలుగా చంపబడ్డాడు అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ క్రింది వాఖ్యాలను పరిశీలిద్దాం. 1 సమూయేలు 31:4 "సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత...

ప్రభువైన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు ఒక్కరేనా?

కాదు. యేసయ్య, తండ్రి అయిన దేవుడు ఒకరు కాదు. త్రిత్వం అను విశ్వాసములో దేవుని శిరస్సు నందు ముగ్గురు వ్యక్తులు కలరు. వీరు “తండ్రి”, “కుమారుడు”, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను వ్యక్తులు అని సంభోదిస్తున్నాను....

క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా?

ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలి అంటే ఆచరించకూడదు అని చెప్పాలి. మన ప్రధాని మోడీ తన హిందూ మతాన్ని అందరూ ఆచరించాలి అని చేయని విశ్వప్రయత్నం లేదు. ఒకప్పుడు R.S.S లీడర్ గా ఒక వెలుగు వెలుగు వెలిగిన...
There are no products