Home Bible Questions & Answers యేసయ్యను గూర్చిన ప్రశ్నలు

యేసయ్యను గూర్చిన ప్రశ్నలు

యేసయ్య ధర్మశాస్త్రం కొట్టివేసాడా? లేక నేరవేర్చాడా?

మత్తయి 5:17: ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఈ వచనము ప్రకారం యేసయ్య ధర్మశాస్త్రము నేరవేర్చడానికే గాని, కొట్టివేయడానికి ఈ లోకమునకు రాలేదు అని...

యేసయ్య స్పృష్టి కర్త లేక? దేవునిచే స్ప్రుష్టించబడినవాడా?

యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాడు. కొలస్సీయులకు 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అయితే...
There are no products