Home Bible Questions & Answers విశ్వాసములను గూర్చిన ప్రశ్నలు

విశ్వాసములను గూర్చిన ప్రశ్నలు

విశ్వాసములను గూర్చిన ప్రశ్నలు

చనిపోయిన తరువాత మనం ఆత్మలుగా ఉంటామా, లేక శరీరములను ధరించుకొంటామా ?

పునరుత్థానము అనేది యేసయ్య, క్రైస్తవులకు చేయబడిన ముఖ్యమైన వాగ్ధానం. అయితే చాలా మంది క్రైస్తవులలో మనం చనిపోయిన తరువాత ఏ విధముగా రూపాంతరము చెందుతాము అన్న విషయములో స్పష్టత లేదు.  కొంతమంది అబద్ద...

దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు అపవాదిని (సాతానును) ఎందుకు స్పృష్టించాడు?

ఎక్కువగా ఈ ప్రశ్నను వేసే వారిలో అధికులు నాస్తికులే ఉంటారు. వీరి వాదన ఏదనగా "దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు మనుష్యులను పాపం చేయమని ప్రోత్సహించే అపవాదిని ఎందుకు...

రక్షణ అనగా ఏమి?

దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి మనం విమోచిన్చబడుటయే “రక్షణ”. దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఈ స్ప్రుష్టి అంతటిలో కూడా దేవుడు మాత్రమే ధర్మానికి ప్రామాణికమైన వ్యక్తి. దేవుడు ఈ ప్రామాణిక...

యేసు ప్రభువుకు దేవుడు ఉన్నాడా?

ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనేటప్పుడు ముందుగా నిజ దేవుని లక్షణాలను గూర్చి తెలుసుకొవాలి. బైబిల్ నందలి దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఆయన ఒంటరి వాడు కాడు . అనగా ఆయన ఒక్కడే దేవుడిగా...

ప్రార్ధన ఎవరికి చేయాలి? తండ్రికా, కుమరుడికా, పరిశుద్ధాత్ముడికా?

ముఖ్యముగా అన్ని విధముల ప్రార్ధనలు కేవలం ఆ త్రిఏకదేవునికి మాత్రమే చేయవలసి ఉంది. బైబిల్ మనకి ఏమని బోధిస్తుంది అంటే ప్రార్ధన అనేది త్రిత్వములోని ఏ వ్యక్తికైనా లేక ముగ్గురికి ఒక్కసారే అయినా...

దేవునిని మనం శనివారం కాకుండా ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాము?

పాత నిభందనలో దేవుడు మనకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గామకాండము 20: 8-10 “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన...

ప్రభువైన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు ఒక్కరేనా?

కాదు. యేసయ్య, తండ్రి అయిన దేవుడు ఒకరు కాదు. త్రిత్వం అను విశ్వాసములో దేవుని శిరస్సు నందు ముగ్గురు వ్యక్తులు కలరు. వీరు “తండ్రి”, “కుమారుడు”, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం...
There are no products