Home Bible Questions & Answers

Bible Questions & Answers

యేసును తొలుత ఎవరి యొద్దకు తీసుకెళ్ళారు? అన్నయొద్దకా (యోహాను -18:12), లేక కయపయొద్దకా (మత్తయి 26:57)?

అన్న యొద్దకు:  యోహాను 18:12: అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. కయప యొద్దకు: మత్తయి 26:57: యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ...

దావీదును ప్రేరేపించినది ఎవరు?

ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను (2 సమూయేలు 24:1). తరువాత సాతాను ఇశ్రాయేలునకు...

అశ్లీలతకు, జారత్వమునకు దూరముగా ఉండుట ఎలా?

యుక్తవయసులో ఉన్న యవ్వనస్ధులకు దేవుని ప్రేమకు దగ్గరవుతున్న సమయములో మొట్టమొదటిసారిగా, వారు ఎదుర్కొనే కష్టతరమైన విషయమేదనగా "అశ్లీలత్వము (Pornography)" దాని వలనకలిగే "జారత్వము (Adultery)". ప్రస్తుత అధ్యయనాల ప్రకారం రోజుకు సుమారు 4...

యేసయ్య ధర్మశాస్త్రం కొట్టివేసాడా? లేక నేరవేర్చాడా?

మత్తయి 5:17: ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఈ వచనము ప్రకారం యేసయ్య ధర్మశాస్త్రము నేరవేర్చడానికే గాని, కొట్టివేయడానికి ఈ లోకమునకు రాలేదు అని...

చనిపోయిన తరువాత మనం ఆత్మలుగా ఉంటామా, లేక శరీరములను ధరించుకొంటామా ?

పునరుత్థానము అనేది యేసయ్య, క్రైస్తవులకు చేయబడిన ముఖ్యమైన వాగ్ధానం. అయితే చాలా మంది క్రైస్తవులలో మనం చనిపోయిన తరువాత ఏ విధముగా రూపాంతరము చెందుతాము అన్న విషయములో స్పష్టత లేదు.  కొంతమంది అబద్ద...

పాత నిభందనలో దేవుని నామం యెహోవాగా వ్రాయబడింది, మరి క్రొత్తనిభందనలో యెహోవా నామము అసలు లేక పోవడానికి గల...

మననదరికీ తెలిసిన విషయం ఏదనగా పాతనిభందన హీబ్రూ భాషలో వ్రాయబడింది  మరియు క్రొత్త నిభందన గ్రీకు భాషలో వ్రాయబడింది. "YHWH" (యెహోవా) అనే పదము హీబ్రూ భాష నుండి తీసుకోబడింది. క్రొత్త నిభందన...

దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు అపవాదిని (సాతానును) ఎందుకు స్పృష్టించాడు?

ఎక్కువగా ఈ ప్రశ్నను వేసే వారిలో అధికులు నాస్తికులే ఉంటారు. వీరి వాదన ఏదనగా "దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు మనుష్యులను పాపం చేయమని ప్రోత్సహించే అపవాదిని ఎందుకు...

దేవుడు చనిపోడు కదా, మరి యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ఆయన ఎలా చనిపోగలరు? యేసు చనిపోయి ఉన్న...

పై ప్రశ్నను వేసినవారు ఆ ప్రశ్నను ఏ కోణం నుండి వేస్తున్నారంటే - మరణము అనగా ‘ఉనికిలో లేకుండుట’ లేక ‘అభావముగా మారుట’, కాబట్టి యేసు చనిపోయారు అంటే, దేవుడు తన ఉనికిని...

భార్య భర్తలు విడాకులు తీసుకోవచ్చునా?

ఈ రోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది వివాహం చేసుకున్నవారు చిన్న విషయం, పెద్ద విషయం అని తేడా లేకుండా వారి వారి వివాహ భందాన్ని తెగదెంపులు చేసేసుకుంటున్నారు....

యేసయ్య స్పృష్టి కర్త లేక? దేవునిచే స్ప్రుష్టించబడినవాడా?

యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాడు. కొలస్సీయులకు 1:16: ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అయితే...

అబద్ద ప్రవక్తలు – అవగాహన!!

“వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు” మత్తయి 7 :16 యేసు క్రీస్తు తన పరిచర్య సమయంలో చెప్పిన ఎన్నో ఉపదేశాలు ప్రజల జీవితాన్ని మార్చి వారి ఆత్మీయ జీవిత ఆశలకు క్రొత్త...

రక్షణ అనగా ఏమి?

దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి మనం విమోచిన్చబడుటయే “రక్షణ”. దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఈ స్ప్రుష్టి అంతటిలో కూడా దేవుడు మాత్రమే ధర్మానికి ప్రామాణికమైన వ్యక్తి. దేవుడు ఈ ప్రామాణిక...

యేసు ప్రభువుకు దేవుడు ఉన్నాడా?

ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనేటప్పుడు ముందుగా నిజ దేవుని లక్షణాలను గూర్చి తెలుసుకొవాలి. బైబిల్ నందలి దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఆయన ఒంటరి వాడు కాడు . అనగా ఆయన ఒక్కడే దేవుడిగా...

ప్రార్ధన ఎవరికి చేయాలి? తండ్రికా, కుమరుడికా, పరిశుద్ధాత్ముడికా?

ముఖ్యముగా అన్ని విధముల ప్రార్ధనలు కేవలం ఆ త్రిఏకదేవునికి మాత్రమే చేయవలసి ఉంది. బైబిల్ మనకి ఏమని బోధిస్తుంది అంటే ప్రార్ధన అనేది త్రిత్వములోని ఏ వ్యక్తికైనా లేక ముగ్గురికి ఒక్కసారే అయినా...

దేవునిని మనం శనివారం కాకుండా ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాము?

పాత నిభందనలో దేవుడు మనకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గామకాండము 20: 8-10 “విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన...

సౌలు ఏ విధముగా చనిపోయాడు? తనను తానె చంపుకున్నాడా? లేక అమాలేకీయుడి చేత చంపబడ్డాడ?

దేవుని వాఖ్యమైన బైబిల్ ని మనం పరిశీలించినట్లయితే సౌలు రెండు విధాలుగా చంపబడ్డాడు అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ క్రింది వాఖ్యాలను పరిశీలిద్దాం. 1 సమూయేలు 31:4 "సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి...

ప్రభువైన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు ఒక్కరేనా?

కాదు. యేసయ్య, తండ్రి అయిన దేవుడు ఒకరు కాదు. త్రిత్వం అను విశ్వాసములో దేవుని శిరస్సు నందు ముగ్గురు వ్యక్తులు కలరు. వీరు “తండ్రి”, “కుమారుడు”, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం...

క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా?

ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలి అంటే ఆచరించకూడదు అని చెప్పాలి. మన ప్రధాని మోడీ తన హిందూ మతాన్ని అందరూ ఆచరించాలి అని చేయని విశ్వప్రయత్నం లేదు. ఒకప్పుడు R.S.S లీడర్...
There are no products