Home Shop Uncategorized త్రిత్వం శిరసా నమామి

త్రిత్వం శిరసా నమామి

100.00

Category:

Description

కార్నర్ స్టోన్ మినిస్ట్రీ వారు ప్రచురించిన ఈ పుస్తకము, త్రియేక దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక మైలు రాయి. క్రైస్తవ సంఘములో అనేక శాఖలు ఉన్నా వాటన్నింటినీ ఐక్య పరిచేది విశ్వాస ప్రమాణమే (Basic Doctrine). దానిలో ముఖ్యమైనది త్రిత్వము. విశ్వాస ప్రమాణాల నుండి వైదొలగే వారిని తప్పుడు బోధకులు (Heretics) అంటాము.  “త్రిత్వం శిరసా నమామి” అనే ఈ శ్రేష్ఠమైన ఈ పుస్తకము చాలా క్లిష్టమైన త్రిత్వ ప్రమాణాన్ని సులువైన విధంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు అదే సమయములో ఒకే దేవుడు మూడు విధాలుగా ప్రత్యక్షమవడమూ కాదు. మూడు వేర్వెరు వ్యక్తులు ఒకే దైవములో లీనమై ఉండడం.

There are no products