About Us

“తెలుగు క్రిస్టియన్ అపోలోజెటిక్స్ సంఘం” ఒక లాభాపేక్ష లేని సంస్థ. దేవుని మహిమ పరచుటకు మరియు యేసు క్రీస్తుని గూర్చిన సువార్తని చెరుపుటకు ప్రయత్నించే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పుటకు(2 తిమోతి 4:2) ఏర్పరచబడినది. మేము వ్రాసిన వాటినన్నిటిని నమ్మమని మిమ్మల్ని అడుగటలేదు గాని, “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించమని మిమ్మల్ని అడుగుచున్నాము” (1 పేతురు 3:15).

దేవుని వద్దనుండి వచ్చినటువంటి బైబిల్ క్లిష్టమైనటువంటి విశ్వాసులకు ఎంతో గౌరవం ఇస్తుంది, (అపో. కార్యములు 17 : 11) “వీరు (బెరయు వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. మిమ్మల్ని కూడా బెరయు వారి వలే తెలివి గల వారై దైవావేశం (2 తిమోతి 3 : 16) వలన కలిగిన రెండంచుల పదునైన వాడిగా గల దేవుని వాక్యం అయినటువంటి బైబిల్ ని పరిశోధించి వాస్తవాలని గ్రహించమని మిమ్మల్ని అడుగుచున్నాము గాని ఎవరో అనామకులు, హేతువాదులు, మత శాఖను అనుసరించే వ్యక్తుల సమూహమునకు బయపడి మీ యొక్క విశ్వాసమును కోల్పోవద్ద్దని మిమ్మల్ని వేడుకోనుచున్నాము.

“Telugu Christian Apologetics Church” (TCAC) is a Non-profit Christian church dedicated to the glory of the Lord Jesus Christ. This Church is a sister group of “Sakshi Apologetics Network“, started especially to teach & preach the Apologetics in Telugu Language. “TCAC” is running 24 hours Live Internet Radio Station “Telugu Christian Apologetics Radio” & it also has mobile apps both for Android & Iphone for Watching Videos Messages, Listening Sermons & for better connect.

The purpose of this Ministry is to proclaim and defend the gospel of Jesus Christ and provide information to educate and equip Christians to reasonably, confidently, and accurately proclaim the gospel of Jesus Christ. Telugu Christian Apologetics Church provides literature, seminars, and other material in order to better educate Christians to accurately communicate essential Christian doctrine to the unsaved and effectively evangelize those involved in non-Christian cults.

God commanded us in 1 peter 3: 15 “Always be prepared to give an answer to everyone who asks you to give the reason for the hope that you have”.

The Bible has answers that no book on this entire planet, we will help you to find them.