మాకొద్దు ఈ మతం

( ఆనాడు అంబేద్కర్ . ఈనాడు సుచిత్రా కృష్ణమూర్తి ఎందుకు హిందుత్వంను తృణీకరించారు ? ఆలోచించండి .)

ఆలోచించండి. ఎవరైనా తాము పుట్టి పెరిగిన మతాన్ని ఎందుకు వద్దనుకుంటారు ? పైన చెప్పబడిన అంబేద్కర్ , సంగా కృష్ణమూర్తి పర్చరు కాలాలకు , వర్గాలకు చెందినవారు. చదువుకున్నవారు , వింతగలవారు , సమాజం యొక్క విలువ తెలిసినవారు . హిందూపుకులు మాకొద్దు అంటూ ఎందుకు అనవలసి వచ్చింది ? దయచేసి ఒకసారి ఆలోచించండి .

బి . ఆర్ . అంబేద్కర్ నిమ్న కులంలో జన్మించి , స్వయం కృషితో జీవితంలో సమాజంతో పోరాది భారతదేశపు రాజ్యాంగ నిర్మాణము స్థాయిని చేరుకున్నారు . ఈ స్థాయిని చేరుకోవడానికి ముందు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు . ఎంతో ఆవేదనను సహించారు . అదంతా అక్కడ వ్రాయవలసిన అవసరం లేదు . ఎందుకంటే అంబేద్కర్ గురించి తెలియని వారెవరు ? ఆయన హృదయం పగిలిపోయింది . ఎన్నాళ్ళగానో ఆ గుండెల్లో రగులుతున్న లావా పొంగి బయటికి విరాటంకంగా ప్రవహించింది .

మే 29 , 1929 వ సంబము అల్లాస్ కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానం చేయడం జరిగింది . అదేమిటంటే హిందు ‘ నిమ్నకులాలలో వున్న వారందరూ హిందూమతాన్ని వదలిపెట్టి వేరే ఏదో ఒక మతంలోకి వెళ్ళి చేరవచ్చు .

అక్టోబరు 13 , 1935 వ సం॥ము మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని యోలా సభలలో అంబేద్కర్ తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించారు . ” నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చావను ” అని , చివరికి ఆయన హిందూమతం వదిలే రోజు రానే వచ్చింది .

సెప్టెంబరు 23 , 1966 వ సం॥ములో అంబేద్కర్ ” అక్టోబరు 14 , 1956 న తాను దసరా పండుగ రోజున నాగపూర్ లో బౌద్ధంలోకి వెళ్ళదలుచుకున్నట్లుగా పత్రికలకు వార్తను విడుదల చేశాడు . ప్రకటించినట్లుగానే ఆ రోజున ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు .

హిందూమతంలోని వర్ణ , కులవ్యవస్థలతో ఆత్మాభిమానం గల ఒక వ్యక్తి పోరాడి , పోరాడి , అలన దానిని మార్చలేక స్వాభిమానాన్ని చంపుకోలేక హిందుమతాన్ని వీడి , కులచట్రము నుండి బయటపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు .

minecraft 1 19 31 apkautodataassetto corsa torrentxvideoservicethief linux ubuntuapowerrec crack
fl studio 20.9 redditsketchup pro crackpeachtree free download with crack

ప్రముఖ హిందీ నటుడు , దర్శకుడు , నిర్మాత . శ్రీ శేఖర్ కపూర్ భార్య ప్రముఖ నటి , గాయని , రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాం .

Cracks Free   

Crack N Keys    

Cracking Files    

Crack Free                   

Cracked 4 Windows     

నేను హిందూత్వంను తిరస్కరిస్తున్నాను :

భారతీయ నగరాలలో నివసించే అనేకమంది సగటు వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని రాజకీయాలకు అతీతంగా జీవించే వ్యక్తిని రాజకీయ అనుభవం లేని మనిషిని . కాని నేను ఈ దేశాన్ని ప్రేమించే ఒక పౌరురాలిని . ఓ శ్రేయోభిలాషిని . గత ఎన్నికల సమయంలో ఎంతో బాధ్యతతో , నిశ్శబ్దంగా ఓటువేసే నా పై మిగిలిన సమయాలలో రాజకీయాలు ఏమాత్రం ప్రభావం చూపవు . భారీ కుంభకోణాలు జరిగినప్పుడు భారంగా ఓ శ్వాసపీల్చి , మీ అభిప్రాయాలను , ఉద్దేశ్యాలను కథలుగా చెబుతాను . తర్వాత కాళ్ళకున్న దుమ్ముని దులిపేసినంత సులభంగా దులిపేసి ముందుకు సాగిపోతాను తప్ప రాజకీయాలను నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను . మా బెడ్రూమ్ లో , వంట ఇంటిల్ రాజకీయాలు సంపూర్ణంగా నిషిద్ధం . 

1995 లో శివసేన ప్రభుత్వం అధికారంలోకొచ్చి మాకెంతో ఇష్టమైన ‘ బొంబాయి ‘ పేరును ‘ ముంబైగా మార్చినప్పుడు నిశ్శబ్దంగా శాపాలు పెట్టాం … తిట్టుకున్నాం . ఆ తర్వాత ప్రాంతీయతా భావాలతో వల్లించిన అందమైన పదాల భాషా శ్రావ్యతతో కొట్టుకుపోయి తెప్పరిల్లాం . ఎందుకంటే శివాజీ పాలించిన రాష్ట్రంలో ( వెండి స్పూన్ ) పంచభక్ష పరమాన్నాలు తినడానికి అలవాటుపడ్డ జీవితాలు కదా !

మరాఠీ మనుషులు ప్రాంతీయ దురభిమానంతో బీహారీలను వారి సొంత రాష్ట్రానికి పంపేయమంటూ వాహనాలను తగులబెట్టిన రోజుల్లో చూసీ చూడనట్లు వదిలేశాం ! ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుసుకోలేకపోతారా ? అని . ఇంత నిర్లిప్తంగా , తటస్థంగా ఉన్న మా జీవితాలలోకి ‘ హిందూత్వ భావజాలం ‘ బొట్లు బొట్లుగా ప్రవేశించింది . అయితే మా ఇష్టానికనుగుణంగా కాదు సుమా !

90 వ దశకంలో భారతదేశ ఆర్థికమంత్రిగా ‘ భారత్ వెలిగిపోతుందన్న ‘ భావాన్ని మనకందరికీ అందించిన ఆర్థిక శాస్త్రవేత్త . ఈ దేశ ప్రధాని అయిన రోజున సంతోషించాం ! కానీ ‘ మౌన మేధావి ‘ ప్రధానమంత్రిగా మమ్మల్ని దారుణంగా నిరాశపరిచారు . అయినా భరించాం . ఎందుకంటే పాలనాధికారి మన్మోహన్ అయినా , పగ్గాలు మాత్రం అధినేత్రి సోనియాగాంధీ చేతిలోనే గదా !

దేశానికి దిక్సూచి లేనంత నిరాశ , ఓ నాయకుడు కావాలి . దేశాన్ని పురోగమన దిశగా నడిపే రక్షకుడు కావాలి . నిజాయితీకి ప్రతిరూపంగా ఉండాలి . ఓ ఆశావహ వాతావరణం కావాలి . అదిగో అదే ! నరేంద్ర మోడి రూపంలో ప్రత్యక్షమయింది . ఈ దశలో కర్మచారి , బ్రహ్మచారి , సంస్కారి ‘ అన్న అందమైన పదబంధనంలో ! భారతదేశాన్ని భవిష్యత్తులోనికి నడిపించగల ఏకైక నాయకుడిగా ఓ మాయాజాలం సృష్టించబడింది . గుజరాత్ మోడల్ గా , భారతీయ సాంప్రదాయం పేరిట , ఇటాలియన్ కి వ్యతిరేకంగా ఓ అద్భుత దృశ్యం ఆవిష్కరించబడి మార్కెట్ చేయబడింది .

భారతీయ ప్రజలందించిన విజయాన్ని ఏం చేశారు ? మమ్మల్ని నిరాశ పరిచారు , నిరాశపరచడం కాదు , మా ఆగ్రహానికి గురవుతున్నారు . మాలో భయాందోళనలకు కారణమవుతున్నారు . ఇది గర్హనీయం . ఖచ్చితంగా , నూటికి నూరుశాతం దీనిని మేము అంగీకరించం . ఎందుకంటే ఇది నీచం … నిజంగా తుచ్ఛమైనది . నాకు బాగా జ్ఞాపకం . నమోకి ఓటు వేయమని ఓ ముస్లిం మిత్రుడ్ని కోరగా , అతనో జోక్ చెప్పాడు . అదేమిటో తెలుసా ? బిజెపి అధికారంలోకి వస్తే తాను కరాచీకి నావలో ప్రయాణమవ్వాలని , గోద్రా మత కల్లోలాల సంఘటనల తాలూకు హింస జనాల హృదయాలలో పచ్చిగానే ఉందని నాకప్పుడు అర్థమయ్యింది . కానీ అతని అభిప్రాయం తప్పుకాదని ఇప్పుడనిపిస్తుంది .

ఆ క్షణాన అతను అనవసరంగా భయపడుతున్నాడని నాకనిపించింది . అందుకే ముస్లింగా గుర్తింపబడే మైనార్టీ కార్డ్ ని అనవసరమైనా హక్కుల కోసం , రాయితీల కోసం ఉపయోగించకూడదని చెప్పాను . మానసికంగా అతను కరాచీకి నావలో ప్రయాణం ఆలోచనలు ఉంటే , అసలు అతను ఎక్కడ ఉన్నట్లు ? అదే ప్రశ్న నేను సంధించగా ” నీకర్థం కాదులే యస్ ( సునీతా కృష్ణమూర్తి ) ” అంటూ అతని నిట్టూర్పు విడిచాడు . ఈ రోజు గతాన్ని సింహావలోకనం చేసుకుంటే అతనన్నదే నిజమని నాకనిపిస్తుంది .

అందుకే ఇలా ఈ మార్గంలో .. బిజెపి అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే భరించలేనంత నిరాశ కల్గించింది . ఓ పై తప్పు చేశామన్న భావన మమ్మల్ని దిగ్రాంతికి గురిచేస్తున్నది . మతతత్త్వానికి , ఫాసిస్ట్ ధోరణులకు ఆజ్యం పోసే కాలానికి ఓటు వేస్తున్నాము ఆనాడు మేము ఊహించలేదు . ప్రియమైన భాజపా ! దయచేసి మాకు అర్థమయ్యేలా చెప్పగలవా ? కోళ్ళు , మేకలు ఏం పాపం చేశాయ చంపబడుతున్నాయి ? ఆవు ఏం పుణ్యం చేసిందని రక్షింపబడుతుంది ?

సహనం , జాలి , దయ ఇవన్నీ ఉన్న హిందూమతాన్ని అర్థం చేసుకోలేకపోతే ఓ హిందువుగా పిలువబడటానికి కూడా అనర్హ హిందూమతం ఓ తత్వశాస్త్రం , ఓ జీవనవిధానం , ఆచరించాలా లేదా అనేది ఎంపిక చేసుకొనే అధికారం నాకుంది . రాముడా ? గణపత?

లేక నాస్తికత్వమా ? తంత్రాలా ? నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాల్సింది నేను . హిందూత్వమనేది బలవంతంగా రుద్దబడుతున్న ఓ అంశం . మతాచారణకు సంబంధం లేని ఓ సిద్ధాంతం . హిందూత్వం ఓ రాజకీయ అస్త్రం . మతానికి ఏమాత్రం సంబంధం లేని అంశం . నేను మారిపోతాననో , మతాన్ని పోషిస్తాననో వాగ్దానం చేయడం లేదు . ఎందుకంటే మా పూర్వీకులు , తాతగారు ఆలయంలో అర్చకులు , మా నాన్నగారు నేటికీ వేదాలను నోటితో వల్లిస్తారు . ఎప్పుడూ చదవకపోయినా నా సోదరీ వేదాలను నోటితో చెప్పగలదు . కారణం అది మా వంశంలో , మా రక్తంలో , మా వారసత్వంలో ఉంది . కాబట్టి ఓ భాజపా నా మతం గూర్చి నువ్వు నాకు నేర్పాలని ప్రయత్నించవద్దు . పుట్టుక నిర్వచనం రీత్యా నేను హిందువునని మానసిక స్వచ్ఛతరీత్యా పైస్థాయిలో ఉన్నదాన్ని . అందుకే నేను నీ హిందుత్వాన్ని తిరస్కరిస్తున్నాను . ఎలాగో తెలుసా ? ముస్లింలు తాలిబాన్లను , ఐఎఎస్ ని తిరస్కరించినట్లుగా ! ఓ హిందువుగా బ్రతకడం అంటే సహనంతో బ్రతకడం . . సహవాసం వలననే ఎన్నో దాడులను , విధ్వంసాలను ఈ జాతి ఎదుర్కోగలగింది . నశించకుండా నిలబడగలిగింది . ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోయినా , సహనాన్ని వహించకపోయినా , బలవంతంగా మతాచరణను ప్రోత్సహించినా , నువ్వొక హిందువుగా పిలువబడవు . ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించడానికి తగవు . కాబట్టి ప్రియమైన బిజెపి … నీ హిందూత్వాన్ని నేను తిరస్కరిస్తున్నాను . నీ ఫాసిజాన్ని తిరస్కరిస్తున్నాను , నీ నిరంకుశ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నాను . ఇది భారతదేశం తరుపున నేను చేస్తున్న హెచ్చరిక …. గుర్తుంచుకో ….. ” ( ది . 05-09-2016 , స్వర్ణదీపిక , విజయవాడ )

దీనిని బట్టి చూస్తే అనేక వర్గాల ప్రజలు ( నిమ్నకులాల వారు మాత్రమే కాదు ) హిందుత్వ రాజకీయ రంగులు నిండుగా పులుముకొని , మాయాభ్రాంతిలోకి మనుషులను నెట్టి ఏదో చేస్తామని ప్రకటించి , ఏమి చేయక ( చేయలేక ) మతతత్వానికి , ఫాసిస్టుధోరణులకు ఆజ్యం పోస్తుంటే , ఇది హిందూత్వం అంటూ తలపట్టుకుంటున్నారన్నది స్పష్టమగుచున్నది .

రోజురోజుకు హిందుత్వ అనే పదానికి అర్థాలు మారుస్తూ స్వేచ్ఛగా , సంతోషంతో , సామరస్యం కల్గి జీవిస్తున్న మనుష్యుల నడుమ చిచ్చు పెట్టి , రెచ్చగొట్టి , బలవంతపు మతాచరణను నెత్తిన రుద్ది , కంఠం మీద కత్తి పెట్టి మాట వింటావా , చస్తావా ‘ అన్న హిందుత్వ ధోరణులను , స్వేచ్ఛా సహనములకు మారు పేరైన భారతీయులు తిరస్కరిస్తున్నారు .

“ నీ హిందుత్వాన్ని నేను తిరస్కరిస్తున్నాను .

నీ ఫాసిజాన్ని నేను తిరస్కరిస్తున్నాను .

నీ నిరంకుశ ప్రభుత్వాన్ని నేను తిరస్కరిస్తున్నాను . ఎలాగో తెలుసా ?

ముస్లిమ్ తాలిబాన్లను , ఐఎఎస్ ని తిరస్కరించినట్లుగా ”

వందల సంవత్సరాలుగా ( వేల సంవత్సరాలుగా ) జాతీయతకు , మతానికి ముడి పెట్టి మనుషులను ఒక అయోమయంలో పడేసి పదేపదే చెప్పిందే చెప్పి జనాలను హిప్నటైజ్ చేసి , వారినే దోషులుగా చేసి , వారిచేతనే వారి కళ్ళు పొడిపించే ఆధిపత్య , అహంకార నిర్లకు ధోరణులకు ‘ హిందుత్వం ‘ చరమగీతం పాడకపోతే జనం ‘ హిందుత్వంకు మంగళగీతం పాడేస్తారు . 

Leave a Reply