విశ్వాససంబంధమైన ప్రశ్నలు
దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు అపవాదిని (సాతానును) ఎందుకు స్పృష్టించాడు?

దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు అపవాదిని (సాతానును) ఎందుకు స్పృష్టించాడు?

ఎక్కువగా ఈ ప్రశ్నను వేసే వారిలో అధికులు నాస్తికులే ఉంటారు. వీరి వాదన ఏదనగా “దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు మనుష్యులను పాపం చేయమని ప్రోత్సహించే అపవాదిని ఎందుకు స్పృష్టించాడు?” దేవుని ప్రేమకు అప్పుడే దగ్గరవుతున్న విశ్వాసులకు కూడా అప్పుడప్పుడు ఈ ప్రశ్న కొంచెం సందేహకరముగానే ఉంటుంది. అయితే ఆత్మ ...